Hathnoora (హత్నూర) వార్తలు
|
తాజా వార్త
✍️ Bunny
⏱️ 18 గంటల క్రితం 23 Sep 2026

గణేష్ నిమజ్జనంపై పోలీసుల ఆంక్షలు

హత్నూర మండల పరిధిలో గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. స్థానిక ఎస్ఐ శ్రీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి డీజే (DJ) సౌండ్ సిస్టమ్స్ వాడటానికి వీల్లేదు. నిబంధనలు ఉల్లంఘిస్తే డీజే పరికరాలను సీజ్ చేయడమే కాకుండా నిర్వాహకులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

#Hathnoora (హత్నూర) 🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
WhatsApp లో మిత్రులకు షేర్ చేయండి
⬅ మునుపటి వార్త హత్నూరలో ఐటీ సోదాలు తర్వాతి వార్త ➔ అందరూ దొంగలే.. తోలుతీస్తా.. మునిపల్లి తహసీల్దార్...