✍️ Bunny
⏱️ 19 గంటల క్రితం 23 Sep 2026

24 శాతం హెచ్‌ఆర్‌ఏ డిమాండ్

పీఆర్‌సీ ప్రకటనతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే గుమ్మడిదల, పటాన్‌చెరు, రామచంద్రాపురం, అమీన్‌పూర్‌, జిన్నారం మండలాల ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు 24 శాతం హెచ్‌ఆర్‌ఏ (HRA) వర్తింపజేస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. సమస్యలు పరిష్కరించకుంటే ఈనెల 26న నిరసనలు చేపడతామని హెచ్చరించాయి.

#Gummadidala (గుమ్మడిదల) 🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
WhatsApp లో మిత్రులకు షేర్ చేయండి
⬅ మునుపటి వార్త రైలు కిందపడి వ్యక్తి మృతి తర్వాతి వార్త ➔ హత్నూరలో ఐటీ సోదాలు