రైలు కిందపడి వ్యక్తి మృతి
గుమ్మడిదల మండలం కనుక్కుంట గ్రామానికి చెందిన తుడుం శ్రీను (32) అనే వ్యక్తి దాబిల్ పూర్ వద్ద రైలు కిందపడి మరణించారు. టోల్గేట్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న ఆయన గత కొంతకాలంగా మద్యానికి బానిసైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
#Gummadidala (గుమ్మడిదల)
🏛️ మన సంగారెడ్డి ప్రత్యేక కథనం
